Thursday, October 23, 2008

Rama chakkani


Movie : Godavari
Music: KM Radhakrishnan

నీల గగనా ఘనవిచలనా ధరణిజా శ్రీ రమణ
మధుర వదనా నళిన నయనా మనవి వినరా రామా
రామ చక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట
రామ చక్కని సీతకి...

ఉడుత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే
ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన రాముడే
ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో
రామ చక్కని సీతకి...

ఎర్ర జాబిలి చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటే
చూడలేదని పెదవి చెప్పే చెప్పలేమని కనులు చెప్పే
నల్లపూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు
రామ చక్కని సీతకి...

చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డునిలిచే
చూసుకోమని మనసు తెలిపే ..మనసు మాటలు కాదుగా..

రామ చక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట
రామ చక్కని సీతకి...

ఇందువదనా కుందరదనా మందగమనా భామా
ఎందువలన ఇందువదన ఇంత మథనా ప్రేమ?

ఏమిటో రామయ్యా..ఈ ప్రేమలు ఏంటో..ఆ మథన ఏంటో...

ఇంతకీ ఈ పాట నాకు ఎందుకబ్బా ఇష్టం?సాహిత్యం వల్లనా లేక సంగీతం బాగుంది అనా లేక?

Thursday, October 2, 2008

kaahe sataaye



Finally found the video of this song....
Find this so romantic ....

  © Blogger template 'Isolation' by Ourblogtemplates.com 2008

Back to TOP