Wednesday, February 24, 2010
Tuesday, February 23, 2010
ఆకాశ వీధిలో
Movie : మాంగల్యబలం
Music : మాస్టర్ వేణు
ఆకాశ వీధిలో అందాల జాబిలి వయ్యారి తారను జేరి
ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే
జలతారు మేలి మబ్బు పరదాలు వేసి తెరచాటు చేసి
పలుమార్లు దాగి దాగి పంతాలు పోయి పందాలు వేసి
అందాల చందామామ దొంగాటలాడెనే దోబూచులాడెనే
జడివాన హోరుగాలి సుడిరేగి రానీ జడిపించ బోని
కలకాలము నీవే నేనని పలుబాసలాడి చెలిచెంత చేరి
అందాల చందామామ అనురాగం చాటెనే నయగారం రేపెనే
ఎంత బాగా రాసారు శ్రీశ్రీ గారు.
ఎంత చక్కటి పాట.
Posted by Sravya at 6:56 PM 0 comments
Sunday, February 14, 2010
Pachadaname...
Wonderful Music and very well picturized.
Happy Valentine's day.
Posted by Sravya at 12:00 AM 0 comments
Thursday, February 11, 2010
నీలకంధరా దేవా
ఇవ్వాళ్ళ ఈ పాట గురించి రాయబోతూ ఎందుకో చూస్తే already blogged , last year.
ఈ పాట ఇష్టపడని వాళ్ళు ఉండరేమో.విన్న ప్రతీ సారి goosebumps వస్తాయి.ఎంత చక్కని words. "ఫాలలోచన" - ఎంత బావున్నాయి పదాలు . ఎంత గొప్ప గా రాసారు . ఎంత గొప్ప స్వరకల్పన, ఎంత గొప్పగా పాడారు ఘంటశాల గారు.ఘంటశాల గారి వర్ధంతి ఈ నెలలోనే అని ఎక్కఎక్కడో చదివా. ఇలాంటి గొప్ప పాటలు ఎన్నో పాడిన ఆయన అమరులే. మన మధ్యే ఉన్నారు.
Posted by Sravya at 6:28 PM 0 comments
Saturday, February 6, 2010
Dil kehta hai chal unse mil
Movie: Akele hum akele tum
Song: Dil kehta hai chal unse mil
hum jab se hai juda
ye mere humnashee
yoon dekhe to mere daman mein kya nahin
daulat ka chand hai
shauhrat kee chandni
magar tumhe kho ke
lage hai mujhe aisa
ke tum nahin to
kuch bhi nahin
tum kya jaano
ab hum kitna dil hee dil mein pachtaata hein
Dil hum ko kabhi samjhaate hain
hum dil ko kabhi samjhaate hain
Posted by Sravya at 6:00 PM 0 comments