Monday, February 28, 2011

తీరాలే వద్దంటే from LBW

Singers: Javed Ali & Ramya
Lyrics: Krishna Chinni




Loved this song a lot.
Loved the lyrics and the singing.
.


తీరాలే వద్దంటే అలలే ఆగవు కదా
ఎవరో కాదన్నారని ఇలా నువ్వే ఆగిపోతే ఎలా
కన్నులు రమ్మంటే కలలే రానే రావు కదా
ఏదేమైన నీతో నువ్వే ఉండాలి ఇక

ఈ వాలిన పొద్దులో చీకటే
ఆ వేకువై ఉదయమే వెలగదా..

ఏకంతం వద్దంటూ ఈ మౌనం అంటున్నా
నా పంతం నాదంటూ ఊరుకోవు కదా
కలకన్నది కన్నీరా కరిగే వీలుందారా
ఎడబాటే లేదంటే ప్రేమ కాదు కదా

ఆనందం వద్దంటూ నే మాత్రం అంటాన
నాకొద్దూ పొమ్మంటే పారిపోదు కదా
వలపన్నది తలపేనా?తెలిసే రేపుందారా?
నాకోసం రమ్మంటే ప్రేమ రాదు కదా...


Love the lyrics...
తీరాలే వద్దంటే అలలే ఆగవు కదా
ఎవరో కాదన్నారని ఇలా నువ్వే ఆగిపోతే ఎలా... Hmmm..

నాకోసం రమ్మంటే ప్రేమ రాదు కదా...Hmm...raadu kadaa?

What a nice different movie and wonderful lyrics by Krishna chinni.

Monday, February 14, 2011

ఇతడెవరో వచ్చినదెందుకనో...


ఇతడెవరో ఇతడెవరో వచ్చినదెందుకనో
నా వెనకే వచ్చాడు దేనిని కోరుకునో
ఏమైందో నాకే తెలియదులే..
గుండెల్లో గుబులే తరగదులే...

నా ఎదలోనే ఉంటూ నన్నే దోచినవాడే...

ఎదలోనే ఎదలోనే..దాగినదెందుకనో..

Love the beats in this song.....

  © Blogger template 'Isolation' by Ourblogtemplates.com 2008

Back to TOP