paapalaa muddostundi
Lyrics from a bit song in Anand. Like these lyrics so much.
గుండెకే గాయం చేసి
నిండుగా నవ్వేస్తుంది
పుండుపై కారం జల్లి
పువ్వులే చల్లేస్తుంది
మనసులో చోటిస్తున్నా
మాటలే దాచేస్తుంది
మనసులో చోటిస్తున్నా
మాటలే దాటేస్తుంది
పూటకో మాటను మార్చి
ఆటలే పట్టేస్తుంది
పాపలా ముద్దొస్తుంది
పడుచులా కవ్విస్తుంది
వెన్నెల్లా వేధిస్తోంది
వేధించి చంపేస్తుంది
Hmm!