Friday, February 2, 2007

Bhaavayaami

Annamaachaarya keertana

భావయామి గోపాలబాలం మనస్సేవిత తత్పదం చింతయేహం సదా
కటి ఘటిత మేఖలా ఖచితమణి ఘంటికా పటల నినదేన విప్రాజమానం
కుటిల పద ఘటిత సంకుల శింజితే నతం చటుల నటనా సముఝ్వల విలాసం
నిరతకర కలిత నవనీతం బ్రహ్మాది సుర నికర భావనా శోభిత పదం
తిరువేంకటాచల స్థితం అనుపమం హరిం పరమ పురుషం గోపాలబాలం

One of those gems from Annamaachaarya keertanas.

0 comments:

  © Blogger template 'Isolation' by Ourblogtemplates.com 2008

Back to TOP