sakhiya vivarinchave
"సఖియా వివరించవే
సఖియా వివరించవే
వగలెరిగిన చెలునికి నా కధ
సఖియా వివరించవే"
చక్కటి పాట..మంచి tune...చాలా బాగా పాడారు...
"నిన్ను చూచి కన్నులు చెదరి
కన్నె మనసు కానుక చేసి
నిన్ను చూచి కన్నులు చెదరి
కన్నె మనసు కానుక చేసి
మరువలేక మనసు రాక
విరహాన చెలికాన వేగేనని
సఖియా "
కన్నె మనసు కానుక చేసి మరువలేక మనసు రాక ......
Hmmm .......ఏమిటో ఈ ప్రేమ,ఏమిటో attachments....
"మల్లెపూల మనసు దోచి
పిల్లగాలి వీచే వేళ
ఆ మల్లెపూల మనసు దోచి
పిల్లగాలి వీచే వేళ
కలువరేని వెలుగులోన
సరసాన సరదాలు తీరేనని
సఖియా "
Hmmm !!!
0 comments:
Post a Comment