మౌనమేలనోయి....
Movie: SagaraSangamam
Music : Ilayaraja
పలికే పెదవి వణికింది ఎందుకో?
వణికే పెదవి వెనకాల ఏవిటో?
కలిసే మనసులా, విరిసే వయసులా,
నీలి నీలి ఊసులు, లేతగాలి బాసలు,
ఏవేవో అడిగినా..........
మౌనమేలనోయి....
హిమమే కురిసే చందమామ కౌగిటా,
సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిటా,
ఇవి ఏడడుగులా, వలపూ మడుగులా,
కన్నె ఈడు ఉలుకులూ, కంటిపాప కబురులూ,
ఎంతెంతో తెలిసినా...........
మౌనమేలనోయి.....
Emotions, music, lyrics, singing , subtleness...all in one...what a wonderful song..
పలికే పెదవి వణికింది ఎందుకో?
వణికే పెదవి వెనకాల ఏవిటో?
కలిసే మనసులా, విరిసే వయసులా,
ఏవేవో అడిగినా...
మౌనమేలనోయి.... ..
Hmmm !