చక్కని lyrics
Happy days movie లో అరెరే పాట వరుస లో సినిమా మధ్యలో కొన్ని lines humming వస్తాయి. అవి ఎంత చక్కని lyrics. Emotions ని ఇంత బాగా మాటలలో రాయచ్చా,వ్యక్తపరచడం వస్తుందా అని అనుకుంటే, ఈ lyrics చూడండి. "కునుకైన రాని సమరాన
కను మూస్తే చాలు తమరేనా
పెనవేసుకున్న ప్రణయమున
యమునా తీరేనా.."
ఎంత బాగా వ్రాసారో .బహుశా ప్రేమలో ఉన్న ప్రతి జంట ఈ lyrics తో తమ భావాలని కూడా identify చేసుకోగలరేమో.
"నింగి లోని తారలా నీవున్నా
నేలకందే దారులే చూస్తున్నా...
ఎదురుగ నేనున్నా
ఎరగవు కాస్తైనా
ఒక మనసు తపన చూసైనా ...
ఒడి చేరవేల ఓ లలన
అలజడులు బయట పడుతున్నా మౌనంగా ఉన్నా ...."
నేలకందే దారులే చూస్తున్నా...
ఎదురుగ నేనున్నా
ఎరగవు కాస్తైనా
ఒక మనసు తపన చూసైనా ...
ఒడి చేరవేల ఓ లలన
అలజడులు బయట పడుతున్నా మౌనంగా ఉన్నా ...."
Awesome.
It is so tough to express the feelings and emotions in simple words like this. Excellent !
0 comments:
Post a Comment