Varsham munduga
I liked this song that I heard recently...
Especially these lyrics are interesting...
"కునుకేమో దరికి రాదు ఒణుకేమో ఒదిలిపోదు
ఏ వింత పరుగు నాదో నా పయనం మాత్రం పూర్తవదు
నా చెంత నువ్వు ఉంటే కాలంకి విలువ లేదు
నువు దూరం అయిపోతుంటే విషమనిపించను ఈ నిమిషం"
and
"హృదయం నిండుగా.. నా ఈ సంఘర్షణ
నన్నే మరిచెనే ఇది భాదో ఏదో.."
Hmm...హృదయం నిండుగా.. నా ఈ సంఘర్షణ ..Hmm ! :)
0 comments:
Post a Comment