Tuesday, April 27, 2010

ఆనందమా ఆరటమా అలోచనా… ఏమిటో



Liked this song. I think I liked it for the music, little bit because of the lyrics and because of the singers. Good singing by Shreya Ghoshal and Shankar Mahadevan.

Liked these lyrics in the song :
ఆనందమా ఆరటమా అలోచనా… ఏమిటో
పోల్చుకో హృదయమా ఎందుకీ అలజడి

ఒక క్షణం తోచనీవుగా
కాస్త మరుపైన రావుగా
ఇంత ఇదిగా వెంట పడక అదే పనిగా…

ఓ ఇష్టమో కష్టమో ఇష్టమైన కష్టమో ఏమైనా
కళ్ళలో పెట్టుకో ఎదురుగ నిలవవ ఎటు తిరిగినా

Saturday, April 24, 2010

song..



A song in which betrayal and disappointment probably is very well emoted through the music.

వింటున్నావా?



This song has been today's obsession.
What a music...A.R.Rahman...
Awesome...should I say a soulful rendering or just the music is stirring up some emotions ...
It has all the ingredients of a perfect song..greatest voices, greatest music director and great lyrics.

I haven't seen the movie and neither do I am interested in watching it at all, if I really love some songs, I somehow do not want to see the picturization.

UPDATE: I older video got deleted from youtube. Updating with the original picturization.

Tuesday, April 20, 2010

తెలవారదేమో ..



కె.విశ్వనాథ్ గారి సినిమాల్లో ఉన్న ఆణిముత్యాల్లాంటి పాటల్లో ఒక ఆణిముత్యం.
బహుశా తరుచూ విశ్వనాథ్ గారు సినిమాల్లో కీర్తనలు పెడుతూ ఉండటం వల్ల చాలా మంది నా లాంటి అఙ్ఞానులు కొంతకాలం పాటు ఈ పాట కూడా ఏదో కీర్తన కాబోలు అనుకుని ఉంటారు. కాని సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఈ పాట వ్రాసారు అని తెలిసి అవాక్కయ్యాను నేను.శాస్త్రిగారు ఇటువంటి పాటలు రాసిన కాలం లో మనం కూడా ఉండటమే అదృష్టం కింద భావించాలి.ఆస్వాదించడమే తప్ప ఆయన ప్రతిభను పొగిడేందుకు కూడా తగిన అర్హత కానీ ఙ్ఞానం కాని లేదు.

విశ్వనాథ్ గారు ఎంత అద్భుతం గా చిత్రీకరించారు ఈ పాటలోని ఆ ముందు lines ని.
సుమలత గారు కూడా చాల సున్నితం గా అభినయించారు.
అసలు కీర్తనల వంటి పాటలని కూడా ఇంత అద్భుతంగా సున్నితంగా ఆయన తప్ప ఇంకెవరూ తెరకెక్కించలేరేమో అంటే అతిసయోక్తి కాదేమో.

తెలవారదేమో స్వామీ...నీ తలపుల మునుకలో..

Friday, April 9, 2010

పాల కడలి పై



One of my favorite songs. I keep humming this song all the time without even realizing that I do.

  © Blogger template 'Isolation' by Ourblogtemplates.com 2008

Back to TOP