వేవేలా గోపెమ్మలా
Looks like I haven't blogged about this song - can't ask for a more perfect combination - my favorite director, great lyricist, great music director, great singer.
I think I should say, that I should consider myself lucky to have the brain to understand and appreciate the greatness of these lyrics.
ఆ ముక్క అసలు తెలుగులో రాయాల్సిందేమో?
ఇంతటి గొప్ప లిరిక్స్ మళ్ళీ అసలు ఎవరైనా రాయగలరా?
I usually have few particular lines that I love in most of my favorite songs but I can't appreciate enough of these lyrics and can't pick one or two lines. ఎంత అదృష్టం ఉంటే ఇలా రాయగలరు?
"వేవేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
అహ అన్నుల మిన్నెల చన్నుల వెన్నెల వేణువులూదాడె మది వెన్నెలు దోచాడే
మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వన్నెకాడే
కన్న తోడు లేని వాడే కన్నె తోడు వున్నవాడే
మోహనాల వేణువూదే మోహనాంబుడితడేనే
చీరలన్ని దోచి దేహ చింతలన్ని తీర్చినాడే
పోతన్న కైతలన్ని పోతపోసుకున్నడే మా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే
రాస లీలలాడినాడే రాయబారమేగినాడే
గీతార్ధ సారమిచ్చి గీతలెన్నొ మార్చేనే
గీతార్ధ సారమిచ్చి గీతలెన్నొ మార్చేనే
నీలమై నిఖిలమై కాలమై నిలిచాడే
వరదయ్య కాలాన వరదలై పొంగాడే మా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే"