Wednesday, March 24, 2010

రామా కనవేమిరా



Another obsession :

What a beautiful song : ఎంతకనీ చూడడేంటి రాముడు అని ఇంతకంటే బాగా రాయచ్చా? ఇంత కంటే బాగ స్వరపరచవచ్చా అసలు?

రామా కనవేమిరా, శ్రీ రఘురామ కనవేమిరా...
రమణీలలామ నవలావణ్యసీమ, ధరాపుత్రి,సుమగాత్రి


ఆ ఎదురుచూపు ఎంతలా ఉందో ఇంతకంటే బాగా వ్యక్తపరచవచ్చా...

క్షణమే ఒక దినమై
నిరీక్షణమే ఒక యుగమై...
!!!!

రామా కనవేమిరా????????

0 comments:

  © Blogger template 'Isolation' by Ourblogtemplates.com 2008

Back to TOP